2027 నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు 4.5 శాతం వేతన పెంపును స్పెయిన్ ప్రభుత్వం ఆమోదించింది. 1992 తర్వాత ఇదే అతిపెద్ద పెరుగుదల కావడం గమనార్హం.